Nampally Exhibition Society Secretary Aditya Margam Exclusive Interview | Oneindia Telugu

2021-12-30 5

Exhibition Society Secretary Margam Aditya clarified that the exhibition, which is held every year at the Nampally Exhibition Grounds, will continue in accordance with the regulations of the Central and State Governments and decisions will be taken to continue the exhibition in view of the Covid
#Nampallyexhibition2022
#Exhibitionsociety
#Margamaditya
#Telanganagovt
#CentralGovt
#Covid19
#OmicronIndia

నాంపల్లి ఎగ్సిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఎగ్సిబిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి కొనసాగుతుందని, కోవిడ్ విజృంభనను బట్లి ఎగ్సిబిషన్ కొనసాగింపు నిర్ణయాలు తీసుకుంటామని ఎగ్సిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య స్పష్టం చేసారు.